Sunday, December 10, 2006

Vedic Chantings in Telugu: Purusha Suktam (పురుష సూక్తం)

Please find an updated version at http://www.vignanam.org/veda/purusha-suktam-telugu.html


ఓం తచ్చం యోరా వృణీమహే |
గాతుం యజ్ఞాయ | గాతుం యజ్ఞపతయే |
దేవీ” స్వస్తిరస్తు నః | స్వస్తిర్-మానుషేభ్యః |
ఊర్ధ్వం జిగాతు భేషజం |
శం నో అస్తు ద్విపదే”| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
సభూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్ దశాంగుళమ్ ||

పురుష ఏవేదగ్ం సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృతత్వ స్యేశానః | యదన్నేనా తిరోహతి ||

ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్ంశ్చ పూరుషః |
పాదో” உశ్య విశ్వా భూతాని | త్రిపాద స్యామృతం దివి ||

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదో” உస్యేహా உ‌உభవాత్పునః |
తతో విష్వణ్ వ్యక్రామత్ | సాశనానశనే అభి ||

తస్మా”ద్విరాడ జాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్-భూమిమథో పురః ||

యత్పురుషేణ హవిషా” | దేవా యజ్ఞమతన్వత |
వసంతో ఆస్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||

సప్తాస్య సన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్-పురుషం పశుం ||

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షణ్” | పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే ||

తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | సంభృతం పృషదాజ్యం |
పశూగ్-స్తాగ్ం శ్చక్రే వాయవ్యాన్ | అరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మాద జాయత ||

తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అజావయః ||

యత్పురుషం వ్యదధుః | కతిథా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదా వుచ్యేతే ||

బ్రాహ్మణో”స్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్-భ్యాగ్ం శూద్రో అజాయతః ||

చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్ర-శ్చాగ్నిశ్చ | ప్రాణాద్-వాయుర జాయత ||

నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌ సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా లోకాగ్ం అకల్పయన్ ||

వేదాహమేతం పురుషం మహాంతమ్” | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వా உభివదన్ యదాస్తే” ||

ధాతా పురస్తాద్య ముదాజహార | శక్రః ప్రవిద్వాన్-ప్రది శశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే ||

యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్రపూర్వే సాధ్యాః సంతి దేవాః ||

అద్భ్యః సంభూతః పృథివ్యై రసా”చ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధ ద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే” ||

వేదాహమేతం పురుషం మహాంతమ్” |
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పంథా విధ్యతే உయనాయ ||

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః |
అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్” |
మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః ||

యో దేవేభ్య ఆతపతి | యో దేవానా”ం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే ||

రుచం బ్రాహ్మం జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||

హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |
ఇష్టం మనిషాణ | అముం మనిషాణ | సర్వం మనిషాణ ||

Vedic Chantings in Telugu: Sri Rudram - Chamakam (శ్రీ రుద్రం - చమకం)

Please find an updated version of this at: http://www.vignanam.org/veda/sri-rudram-chamakam-telugu.html 

ఓం అగ్నా విష్ణూ సజేషసేమా వర్ధంతు వాంగిరః |
ద్యుమ్నైర్ వాజేభిరాగతం ||

వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే ధీతిశ్చమే
క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శ్రుతిశ్చమే
జ్యోతిశ్చమే సువశ్చమే ప్రాణశ్చమే உపానశ్చమే
వ్యానశ్చమే உసుశ్చమే చిత్తంచమ ఆధీతంచమే వాక్చమే
మనశ్చమే చక్షుశ్చమే శ్రో+త్రంచమే దక్షశ్చమే బలంచమ
ఓజశ్చమే సహశ్చమ ఆయుశ్చమే జరాచమ ఆత్మాచమే
తనూశ్చమే శర్మచమే వర్మచమే உంగానిచమే
స్థానిచమే పరూగ్‌ం షిచమే శరీరాణిచమే ||

జైష్ఠ్యంచమ ఆధిపత్యంచమే మన్యుశ్చమే
భామశ్చమే உమశ్చమే உంభశ్చమే జేమాచమే మహిమాచమే
వరిమాచమే ప్రథిమాచమే వర్ష్మాచమే ద్రాఘుయాచమే
వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్ధాచమే
జగచ్చమే ధనంచమే వశశ్చమే త్విషిశ్చమే క్రీడాచమే
మోదశ్చమే జాతంచమే జనిష్య మాణంచమే సూక్తంచమే
సుకృతంచమే విత్తంచమే వే+ద్యంచమే భూతంచమే
భవిష్యచ్చమే సుగంచమే సుపథంచమ ఋద్ధంచమ-ఋద్ధిశ్చమే
క్లుప్తంచమే క్లుప్తిశ్చమే మతిశ్చమే సుమతిశ్చమే ||

శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే
కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే
యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే
విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞా+త్రంచమే
సూ+శ్చమే ప్రసూ+శ్చమే సీరంచమే లయశ్చమ
ఋతంచమే உమృతంచమే యక్ష్మంచమేనా మయచ్చమే
జీవాతుశ్చమే దీర్ఘా యుత్వంచమేన మిత్రంచమే భయంచమే
సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే ||

ఊర్క్చమే సూనృతాచమే పయశ్చమే రసశ్చమే
ఘృతంచమే మధుచమే సగ్ధిశ్చమే సపీతిశ్చమే
కృషిశ్చమే వృష్టిశ్చమే జైత్రంచమ ఔద్-భిద్యంచమే
రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే
విభుచమే ప్రభుచమే బహుచమే భూయశ్చమే
పూర్ణంచమే పూర్ణతరంచమే உక్షితిశ్చమే
కూయవాశ్చమే உన్నంచమే உక్షుచ్చమే వ్రీహయశ్చమే యవా''శ్చమే
మాషా''శ్చమే తిలా''శ్చమే ముద్గాశ్చమే
ఖల్వా''శ్చమే గోధూమా''శ్చమే మసురా''శ్చమే
ప్రియంగవశ్చమే உణవశ్చమే శ్యామాకా''శ్చమే నీవారా''శ్చమే ||

అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమమే పర్వతాశ్చమే
సికతాశ్చమే వనస్-పతయశ్చమే హిరణ్యంచమే உయశ్చమే
సీసంచమే త్రపుశ్చమే శ్యామంచమే
లోహంచమే உగ్నిశ్చమ ఆపశ్చమే వీరుధశ్చమ
ఓషధయశ్చమే కృష్టపచ్యంచమే உకృష్టపచ్యంచమే
గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం
విత్తంచమే విత్తిశ్చమే భూతంచమే భూతిశ్చమే
వసుచమే వసతిశ్చమే కర్మచమే శక్తిశ్చమే உర్థశ్చమ
ఏమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే ||

అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే
సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే
పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే
మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే
త్వష్ఠాచమ ఇంద్రశ్చమే ధాతాచమ ఇంద్రశ్చమే
విష్ణుశ్చమ ఇంద్రశ్చమే உశ్వినౌచమ ఇంద్రశ్చమే
మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే
పృథివీచమ ఇంద్రశ్చమే உన్తరిక్షంచమ ఇంద్రశ్చమే
ద్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే
మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే ||

అగ్‌ం శుశ్చమే రశ్మిశ్చమే உదా''భ్యశ్చమే உధిపతిశ్చమ
ఉపాగ్‌ం శుశ్చమే உన్తర్యామశ్చమ ఐంద్ర వాయశ్చమే
మైత్రా వరుణశ్చమ ఆ+శ్వినశ్చమే ప్రతి ప్రస్థానశ్చమే
శుక్రశ్చమే మంథీచమ ఆగ్-రయణశ్చమే వైశ్వ దేవశ్చమే
ధ్రువశ్చమే వైశ్వా నరశ్చమ ఋతుగ్రహాశ్చమే உతిగ్రాహ్యా''శ్చమ
ఐంద్రాగ్నశ్చమే వైశ్వ దేవశ్చమే మరుత్వతీయా''శ్చమే
మాహేంద్రశ్చమ ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే సారస్వతశ్చమే
పౌష్ణశ్చమే పాత్నీ వతశ్చమే హారి యోజనశ్చమే ||

ఇధ్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే దిష్ణియాశ్చమే
స్రుచశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే స్వరవశ్చమ
ఉపరవాశ్చమే ధిష వణేచమే ద్రోణ కలశశ్చమే
వాయవ్యానిచమే పూతభృచ్చమే ఆధవ నీయశ్చమ
ఆగ్నీ''ధ్రంచమే హవిర్ధానంచమే గృహాశ్చమే
సదశ్చమే పురోడాశా''శ్చమే
పచతాశ్చమే உవభృ థశ్చమే స్వగాకారశ్చమే ||

అగ్నిశ్చమే ఘర్మశ్చమే உర్కశ్చమే సూర్యశ్చమే
ప్రాణశ్చమే உశ్వ మేధశ్చమే పృథివీచమే உదితిశ్చమే
దితిశ్చమే ద్యౌశ్చమే శక్వరీ రంగులయో దిశశ్చమే
యజ్ఞేన కల్పన్తాం ఋక్చమే సామచమే స్తోమశ్చమే
యజుశ్చమే దీక్షాచమే తపశ్చమ ఋతుశ్చమే వ్రతంచే
హోరాత్రయో''ర్-వృష్ట్యా బృహద్ర థంత రేచమే
యజ్ఞేన కల్పేతాం ||

గర్భా''శ్చమే వత్సాశ్చమే త్ర్యవిశ్చమే త్ర్యవీచమే
దిత్యవాట్చమే దిత్యౌహీచమే పంచావిశ్చమే పంచావీచమే
త్రివత్సశ్చమే త్రివత్సాచమే తుర్యవాట్చమే తుర్యౌ హీచమే
పష్ఠవాట్చమే పష్ఠౌహీచమ ఉక్షాచమే వశాచమ
ఋషభశ్చమే వేహచ్చమే నడ్వాంచమే ధేనుశ్చమ
ఆయుర్-యజ్ఞేన కల్పతాం
ప్రాణో యజ్ఞేన కల్పతా-మపానో యజ్ఞేన కల్పతాం
వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్-యజ్ఞేన కల్ప్తతాగ్ం உశ్రోత్రం
యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం
వాగ్-యజ్ఞేన కల్పతా-మాత్మా యజ్ఞేన కల్పతాం
యజ్ఞో యజ్ఞేన కల్పతాం ||

ఏకాచమే తిస్రశ్చమే పంచ చమే సప్తచమే
నవచమ ఏకా దశచమే త్రయో దశచమే
పంచ దశచమే సప్త దశచమే నవ దశచమ
ఏక విగ్ం శతిశ్చమే త్రయో విగ్ం శతిశ్చమే
పంచ విగ్ం సతిశ్చమే సప్త విగ్ం శతిశ్చమే
నవ విగ్ం సతిశ్చమ ఏక-త్రిగ్ం శచ్చమే
త్రయస్-త్రిగ్ం శచ్చమే
చతస్-రశ్చమే உష్టౌచమే ద్వాదశ చమే
షోడశ చమే విగ్ం శతిశ్చమే
చతుర్-విగ్ం శతిశ్చమే உష్టావిగ్ం శతిశ్చమే
ద్వాత్రిగ్ం శచ్చమే షట్-త్రిగ్ం శచ్చమే
చత్వారిగ్ం శచ్చమే చతుశ్-చత్వారిగ్ం
శచ్చమే உష్టాచత్-వారిగ్ం శచ్చమే
వాజశ్చ ప్రసవశ్చా పిజశ్చ క్రతుశ్చ సువశ్చ
మూర్ధాచ వ్యశ్నియశ్చాన్‌-త్యాయన-శ్చాంత్యశ్చ
భౌవనశ్చ భువన-శ్చాధిపతిశ్చ ||

ఓం ఇడా దేవహూర్-మనుర్యజ్ఞనీర్-బృహస్పతి-రుక్థామదాని
శగ్ం సిషద్-విశ్వే-దేవాః సూ''క్తవాచః పృథివి మాతర్మా
మాహిగ్ం సీర్-మధు-మనిష్యే మధు-జనిష్యే
మధు వక్ష్యామి మధు వదిష్యామి మధిమతీం దేవేభ్యో
వాచముద్యాసగ్ం శుశ్రూ షేణ్యా''మ్‌ మనుష్యే''భ్యస్తం
మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు ||

ఓం సహనాభవతు సహనం భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహయై''

ఓం శాంతిః శాంతిః శాంతిః

Vedic Chantings in Telugu: Sri Rudram - Namakam (శ్రీ రుద్రం - నమకం)

Please find an updated version of this at: http://www.vignanam.org/veda/sri-rudram-namakam-telugu.html

ఓం నమో భగవతే రుద్రాయ ||

నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః |
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః ||

యాత ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః |
శివా శరవ్యాయా తవ తయా నో రుద్ర మృడయ ||

యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశినీ |
తయా నస్-తనువా శంతమయా గిరిశంతాభి చాకశీహి ||

యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే |
శివాం గిరిత్రతాం కురుమా హిగ్ంసీః పురుషం జగత్||

శివేన వచసాత్వా గిరిశా చ్ఛావదామసి |
యధా నః సర్వ మిజ్జగద యక్ష్మగ్ం సుమనా అసత్ ||

అధ్యవోచ దధివక్తా ప్రధమో దైవ్యో భిషక్ |
అహీగ్ంశ్చ సర్వా''జ్ఞంభ యంత్సర్వా''శ్చ యాతుధాన్యః ||

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః |
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశో వైషా_గ్_ం హేడ ఈమహే ||

అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్-నదృశన్-నుదహార్యః |
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః ||

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే'' |
అధో యే అస్య సత్వానోహం తేభ్యోకరన్-నమః ||

ప్రముఞ్చ ధన్వనస్-త్వముభయోర్-ఆర్త్ని యోర్జ్యాం |
యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వప ||

అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే |
నిశీర్య శల్యానాం ముఖా శివోనః సుమనా భవ ||

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత |
అనేశ-న్నస్యేషవ ఆభురస్య నిషంగధిః ||

యాతే హేతిర్-మీడుష్టమ హస్తే బభూవతే ధనుః |
తయాస్మాన్ విశ్వతస్-త్వమయక్ష్మయా పరిబ్భుజ ||

నమస్తే అస్త్వాయు ధాయానా తతాయ ధృష్ణవే'' |
ఉభాభ్యా ముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే ||

పరితే ధన్వనో హేతిరస్మాన్-వృణక్తు విశ్వతః |
అధోయ ఇషుధిస్తవారే అస్మన్నిధే హితం ||

నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః ||

నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం+ పతయే నమో
నమః సస్పింజరాయ త్విషీమతే పధీనాం+ పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేన్నానాం+ పతయే నమో
నమో హరికేశా యోప వీతినే పుష్టాణాం+ పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం+ పతయే నమో
నమో రుద్రాయా తతావినే క్షేత్రాణాం+ పతయే నమో
నమః సూతాయా హంత్యాయ వనానాం+ పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం+ పతయే నమో
నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం+ పతయే నమో
నమో భువంతయే వారివస్కృతా యౌషధీనాం+ పతయే నమో
నమః ఉచ్చైర్-ఘోషా యాక్రందయతే పత్తీనాం+ పతయే నమో
నమః కృత్స్న వీతాయ ధావతే సత్వనాం+ పతయే నమః

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం+ పతయే నమో
నమః కకుభాయ నిషంగిణే'' స్తేనానాం+ పతయే నమో
నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం+ పతయే నమో
నమో నిచేరవే పరిచరా యారణ్యానాం పతయే+ నమో
నమః సృకా విభ్యో జిఘాగ్ం సద్భ్యో ముష్ణతాం+ పతయే నమో
నమో உసిమద్భ్యో నక్తం చరద్భ్యః ప్రకృంతానాం+ పతయే నమో
నమ ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం+ పతయే నమో
నమః ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్-వానేభ్యః ప్రతిద ధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్-భ్యశ్చ వో నమో
నమో உస్సద్భ్యో విద్యద్-భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జా+గ్రద్-భ్యశ్చ వో నమో
నమః స్తిష్ఠద్భ్యో ధావద్-భ్యశ్చ వో నమో
నమః స్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యో உశ్వపతిభ్యశ్చ వో నమః

నమః ఆ+వ్యాధినీ''భ్యో వివిధ్యంతీ భ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్-స్తృగం హతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతే''భ్యో వ్రాతపతి భ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతి భ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వ రూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః క్షుల్లకే భ్యశ్చ వో నమో
నమో రధిభ్యో రధేభ్యశ్చ వో నమో
నమో రధే''భ్యో రధపతి భ్యశ్చ వో నమో
నమః సేనా''భ్యః సేనాని భ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృ భ్యశ్చ వో నమో
నమః స్తక్షభ్యో రధకారే భ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారే''భ్యశ్చ వో నమో
నమః పుంజిష్టే''భ్యో నిషాదే భ్యశ్చ వో నమో
నమః ఇషుకృద్భ్యో ధన్వకృద్-భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః

నమో భవాయ చ రుద్రాయ చ
నమః శర్వాయ చ పశుపతయే చ
నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ
నమః కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో'' హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రధమాయ చ
నమ ఆశవే చా+జిరాయ చ
నమః శీ+ఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావ స్వన్యాయ చ
నమః స్త్రోతస్యాయ చ ద్వీప్యాయ చ

నమో'' జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ
నమః పూర్వ జాయ చా+పర జాయ చ
నమో మధ్య మాయ చా+పగల్భాయ చ
నమో జఘన్యాయ చ బుధ్ని యాయ చ
నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ
నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ
నమః శ్లోక్యాయ చా వసా+న్యాయ చ
నమో వన్యాయ చ కక్ష్యాయ చ
నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ
నమ ఆశు షేణాయ చాశు రథాయ చ
నమః శూరాయ చావ భిందతే చ
నమో వర్మిణే చ వరూధినే చ
నమో బిల్మినే చ కవచినే చ
నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ

నమో దుందుభ్యాయ చాహ నన్యాయ చ
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ
నమో నిషంగిణే చేషుధిమతే చ
నమః స్తీక్ష్ణేషవే చాయుధినే చ
నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ
నమః కా+ట్యాయ చ నీప్యాయ చ
నమః సూ+ద్యాయ చ సరస్యాయ చ
నమో నా+ద్యాయ చ వైశంతాయ చ
నమః కూప్యాయ చా వట్యాయ చ
నమో వర్ష్యాయ చా వర్ష్యాయ చ
నమో మే+ఘ్యాయ చ విద్యుత్యాయ చ
నమ ఈ+ఘ్రియాయ చా తప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వా+స్తవ్యాయ చ వా+స్తుపాయ చ

నమః సోమాయ చ రుద్రాయ చ
నమ స్తామ్రాయ చారుణాయ చ
నమః శంగాయ చ పశుపతయే చ
నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమ స్తారాయ నమః శంభవే చమ యోభవే చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ చ శివతరాయ చ
నమ స్తీర్ధ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చా+వార్యాయ చ
నమః ప్రతరణాయ చో+త్తరణాయ చ
నమ ఆతార్యాయ చా+లాద్యాయ చ
నమః శష్ప్యాయ చ ఫేన్యాయ చ
నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ం శిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్ తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్ వరేష్ఠాయ చ
నమో'' హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చో+లప్యాయ చ
నమ ఊర్వ్యాయ్చ చ సూ+ర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణ శద్యాయ చ
నమో పగుర మాణాయ చాభిఘ్నతే చ
నమ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానా_గ్_ం హృదయేభ్యో
నమో విక్షీణ కేభ్యో నమో విచిన్వత్ కేభ్యో
నమ ఆనిర్ హతేభ్యో నమ ఆమీవత్ కేభ్యః

ద్రాపే అంధ సస్పతే దరిద్రన్ నీలలోహిత |
ఏషాం పురుషాణా మేషాం పశూనాం మా భేర్మారో మో ఏషాం కించనా మమత్ ||

యాతే రుద్ర శివా తనూః శివా విశ్వాహ భేషజీ |
శివా రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే'' ||

ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే'' క్షయ ద్వీరాయ ప్రభరామహే మతిం |
యధానః శమసద్ ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ ననాతురం ||

మృడానో రుద్రో తనో మయస్కృధి క్షయ ద్వీరాయ నమసా విధే మతే |
యచ్ఛం చ యోశ్చ మనురాయజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ ||

మానో మహాంత-ముత మానో అర్భకం మాన ఉక్షంత-ముత మాన ఉక్షితం |
మానో వధీః పితరం మోత మాతరం ప్రియా మానస్ తనువో రుద్ర రీరిషః ||

మానస్ తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః ||
వీరాన్-మానో రుద్ర భామితో వధీర్-హవిష్మంతో నమసా విధేమతే ||

ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయ ద్వీరాయ సుమ్ నమస్మేతే అస్తు |
రక్షా చనో అధి చ దేవ బ్రూహ్యథా చనః శర్మ యచ్ఛద్-విబర్హా''ః ||

స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమ-ముపహత్ను-ముగ్రం |
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యంతే అస్మన్ నివపంతు సేనా''ః ||

పరిణో రుద్రస్య హేతిర్-వృణక్తు పరిత్వేషస్య దుర్మతిర ఘాయోః |
అవ స్థిరా మఘవద్-భ్యస్-తనుష్వ మీడ్వస్-తోకాయ తనయాయ మృడయ ||

మీఢుష్టమ శివమత శివోనః సుమనా భవ |
పరమే వృక్ష ఆయుధన్ నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి ||

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః |
యాస్తే సహస్రగ్ం హేతయోన్య మస్మన్-నివపంతు తాః ||

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః |
తాసా-మీశానో భగవః పరాచీనా ముఖా కృధి ||

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా''మ్ |
తేషాగ్ం సహస్ర యోజనే వధన్వాని తన్మసి ||

అస్మిన్ మహత్యర్ణవే''உంతరిక్షే భవా అధి ||
నీలగ్రీవాః శితికణ్ఠాః'' శర్వా అధః క్షమాచరాః ||
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః ||

యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః||
యే భూతానా-మధిపతయో విశిఖాసః కపర్దినః ||
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ ||
యే పథాం పథిరక్షయ ఐల బృదా యవ్యుధః ||
యే తీర్థాని ప్రచరంతి సృకావంతో నిషంగిణః ||
య ఏతావంతశ్చ భూయాగ్ం సశ్చ దిశో రుద్రా వితస్థిరే |
తేషాగ్ం సహస్ర యోజనే వధన్వాని తన్మసి ||

నమో రుధ్రేభ్యో యే పృథివ్యాం యే''உంతరిక్షే
యే దివి యేషామన్నం వాతో వర్ష మిషవస్-తేభ్యో దశ
ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్-దశో-దీచీర్-దశోర్ధ్వాస్-తేభ్యో
నమస్తే నో మృడయంతు తేయం ద్విష్మో యశ్చ నో ద్వేష్టితం వో జంభే దధామి ||

త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం |
ఉర్వా రుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మామృతా''త్ ||

యో రుద్రో అగ్నౌయో అప్సుయ ఓషధీషు
యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు ||

తముష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య |
యక్ష్వా''మహే సౌ''మనసాయ రుద్రం నమో''భిర్-దేవ మసురం దువస్య ||

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః |
అయం మే'' విశ్వభే''ష జోయగ్ం శివాభి మర్శనః ||

యేతే సహస్ర మయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే |
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే |
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా'' ||

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి |
ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతకః |
తేనాన్ నేనా''ప్యాయస్వ ||

సదాశివోం |

ఓం శాంతిః శాంతిః శాంతిః

Vedic Chantings in Telugu: Sri Rudram - Laghunyasam (శ్రీ రుద్రం - లఘున్యాసం)

Please find the updated version of this at: http://www.vignanam.org/veda/sri-rudram-laghunyasam-telugu.html

ఓం నమో భగవతే రుద్రాయ ||

ఓం ఆధాత్మానగ్ం శివాత్మానగ్ం శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ||

శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకం
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్
నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్
వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్య-మభయ ప్రదమ్
కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినం
జ్వలంతం పింగళజట శిఖా ముద్ద్యోత ధారిణమ్
వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్ధ ధారిణం
అమృతే నాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్
దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం
నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్
సర్వ వ్యాపిన మీశానం రుద్రం వైవిశ్వ రూపిణం
ఏవం ధ్యాత్వాద్-విజస్సమ్యక్ తతోయ జనమారఖేత్

అథాతో రుద్ర స్నానార్చ-నాభిషేక విధిం వ్యా''క్ష్యాస్యామః |

ప్రజననే బ్రహ్మా తిష్ఠతు | పాదయోర్-విష్ణుస్-తిష్ఠతు |
హస్తయో హరస్-తిష్ఠతు | బాహ్వోర్-ఇంద్రస్-తిష్టతు |
జఠరే అగ్నిస్-తిష్ఠతు | హృదయే శివస్-తిష్ఠతు |
కణ్ఠే వసవస్-తిష్ఠంతు | వక్త్రే సరస్వతీ తిష్ఠతు |
నాసికయోర్-వాయుస్-తిష్ఠతు |
నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతాం | కర్ణయో రశ్వినౌ తిష్టేతాం |
లలాటే రుద్రాస్-తిష్ఠంతు | మూర్థ్న్యా దిత్యాస్-తిష్ఠంతు |
శిరసి మహాదేవస్-తిష్ఠతు | శిఖాయాం వామదేవస్-తిష్ఠతు |
పృష్ఠే పినాకీ తిష్ఠతు | పురత శూలీ తిష్ఠతు |
పార్శ్యయోశ్-శివాశంకరౌ తిష్ఠేతాం | సర్వతో వాయుస్-తిష్ఠతు |

తతో బహిస్-సర్వతో உగ్నిర్ జ్వాలామాలా పరివృతస్-తిష్ఠంతు |
సర్వేష్-వఙ్గేషు సర్వా దేవతా హథాస్థానం తిష్ఠంతు | మాగ్ం రక్షంతు |

అగ్నిర్మే వాచి శ్రితః | వాగ్-హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
వాయుర్మే'' ప్రాణే శ్రితః | ప్రాణో హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
సూర్యో మే చక్షుషి శ్రితః | చక్షుర్ హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
చంద్రమా మే మనసి శ్రితః | మనో హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
దిశో మే శ్రోత్రే'' శ్రితాః | శ్రోత్రగ్ం హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
ఆపోమే రేతసి శ్రితాః | రేతో హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
పృథివీ మే శరీరే శ్రితాః | శరీరగ్ం హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
ఓషధి వనస్పత యో మే లోమసు శ్రితాః | లోమాని హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
ఇంద్రో మే బలే'' శ్రితః | బలగ్ం హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
పర్జన్యో మే మూర్ద్ని శ్రితః | మూర్ధా హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
ఈశానో మే మన్యౌ శ్రితః | మన్యుర్ హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
ఆత్మా మ ఆత్మని శ్రితః | ఆత్మా హృదయే |
హృదయం మయి | అహ మమృతే'' | అమృతం బ్రహ్మణి |
పునర్మ ఆత్మా పునరాయు రాగా''త్ |
పునః ప్రాణః పున రాకూత మాగా''త్ |
వైశ్వానరో రశ్మిభిర్-వావృధానః |అంతస్తిష్ఠ త్వమృతస్య గోపాః ||

అస్యశ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య
అఘోర ఋషిః అనుష్టుప్ చందః సఙ్కర్షణ మూర్తి స్వరూపో
యోసా-వాదిత్యః పరమపురుషః స ఏష
రుద్రో దేవతా | నమః శివాయేతి బీజం |
శివతరా-యేతి శక్తిః |మహాదేవా-యేతి కీలకం |
శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

ఓం అగ్ని-హోత్రాత్-మనే అంగుష్ఠాభ్-యాన్' నమః |
దర్శ-పూర్ణ-మాసాత్-మనే తర్జనీభ్-యాన్' నమః |
చాతుర్-మాస్-యాత్మనే మధ్యమాభ్-యాన్' నమః |
నిరూఢ-పశుబంధాత్-మనే అనామికాభ్-యాన్' నమః |
జ్యోతిష్టో-మాత్మనే కనిష్ఠికాభ్-యాన్' నమః |
సర్వ-క్రత్వాత్-మనే కర తల కర పృష్ఠాభ్-యాన్' నమః |

అగ్ని-హోత్రాత్-మనే హృదయాయ నమః |
దర్శ-పూర్ణ-మాసాత్-మనే శిరసే స్వాహా |
చాతుర్-మాస్-యాత్మనే శిఖాయై వషట్ |
నిరూఢ-పశుబంధాత్-మనే కవచాయ హుం |
జ్యోతిష్టో-మాత్మనే నేత్ర-త్రయాయ వౌషట్ |
సర్వ-క్రత్వాత్-మనే అస్త్రా-యఫట్ |
భూర్-భువః-సువరో-మితి దిగ్బంధః ||

ధ్యానం

ఆపాతాళన-భఃస్థలాంత భువన బ్రహ్మాణ్డ మావిస్ పురత్
జ్యోతిః స్ఫాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతైః |
అస్తో కాప్లుత మేక మీశ మనిశం రుద్రాను వాకాంజపన్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రువ పదం విప్రో భిషిణ్-జేచ్చివం ||

బ్రహ్మాణ్డ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కణ్ఠే కాలాః కపర్దాః కలిత శశికలాశ్-చణ్డ కోదణ్డ హస్తాః |
త్ర్యక్షా రుద్రాక్ష మాలాః ప్రకటిత విభవాః శాంభవా మూర్తి భేదాః
రుద్రాః శ్రీ-రుద్ర సూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతు సౌఖ్యం ||

ఓం గణానా''మ్ త్వా గణపపతి గ్ం హవామహే
కవిం కవీనా ముపమశ్ర వస్తమం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద
ఆనశ్రణ్వణ్ నూతిభిస్సీ దశాదనం

ఓం శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే
కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే
యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే
విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞా+త్రంచమే
సూ+శ్చమే ప్రసూ+శ్చమే సీరంచమే లయశ్చమ
ఋతంచమే உమృతంచమే యక్ష్మంచమేనా మయచ్చమే
జీవాతుశ్చమే దీర్ఘా యుత్వంచమేన మిత్రంచమే భయంచమే
సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఇతి లఘున్యాస ||

Thursday, October 19, 2006

Roju Vaari Stotramulu: Monday-Chandrasekharashtakam -- చంద్రశేఖరాష్టకం


  1. చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
    చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం


  2. రత్నసాను శరాశనం రజతాద్రి శృంగ నికేతనం
    శింజినీకృత పన్నగేశ్వర మంబుజాసన సాయకం
    క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  3. పంచ పాదప పుష్ప గంధ పదాంబుజ ద్వయశోభితం
    ఫాల లోచన జాత పావక దగ్ధ మన్మధ విగ్రహం
    భస్మ దిగ్ధ కళేబరం భవ నాశనం భవ మవ్యయం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  4. మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం
    పంక జాసన పద్మ లోచన పూజితాంఘ్రి నరోరుహం
    దేవ సింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  5. యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
    శైల రాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం
    క్ష్వేడ నీల గళం పరశ్వధ ధారిణం మృగ ధారిణం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  6. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృష వాహనం
    నారదాది మునీశ్వర స్తుత వైభవం వృష వాహనం
    అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  7. భేషజం భవ రోగిణా మఖిలా సదా మపహారిణం
    దక్ష యజ్న వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
    భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  8. భక్త వత్సల మర్పితం నిధి మక్షయం హరిదంబరం
    సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
    సోమవారిణి భూహుతాశన సోమపానిల భాకృతిం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  9. విశ్వ సృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం
    సంహరం తమపి ప్రపంచ మశేష లోక వినాశినం
    క్రీడయంత మహర్నిశం గణనాధ యూధ సమన్వితం
    చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


  10. మృత్యుభీత మృకండు సూనుకృత స్తవం శివ సన్నిధౌ
    యత్ర కుత్ర చయః పఠేన్న హితస్య మృత్యు భయం భవేత్
    పూర్ణ మాయుర రోగతా మఖిలార్ధ సంపద మాదరం
    చంద్రశేఖర ఏవ తస్యదదాతి ముక్తి మయత్నతః

Roju Vaari Stotramulu: Sunday-Suryashtakam -- సూర్యాష్టకం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Wednesday, October 18, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Kana kana ruchiraa -- కన కన రుచిరా

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: వరాళి
తాళం: ఆది

కన కన రుచిరా
కనక వసన నిన్ను

దిన దినమును అనుదిన దినమును
మనసున చనువున నిన్ను
కన కన రుచిర కనక వసన నిన్ను

పాలుగారు మోమున
శ్రీయపార మహిమ కనరు నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ
కన కన రుచిరా కనక వసన నిన్ను

సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు
కన కన రుచిరా కనక వసన నిన్ను

మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద
పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి
వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త
సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ
పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే
కన కన రుచిరా కనక వసన నిన్ను

కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను
వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి
మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ
ముఖ్యులు సాక్షి గాదా సుందరేశ సుఖ కలశాంబుధి వాసా శ్రితులకే
కన కన రుచిరా కనక వసన నిన్ను

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కన కన రుచిరా

Saturday, October 14, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Duduku gala -- దుడుకు గల

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: గౌళ
తాళం: ఆది

దుడుకు గల నన్నే దొర

కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర

కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు
దుడుకు గల నన్నే దొర

శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర
దుడుకు గల నన్నే దొర

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన
దుడుకు గల నన్నే దొర

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
దుడుకు గల నన్నే దొర

పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొర

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల నన్నే దొర

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశించి
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొర

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన
దుడుకు గల నన్నే దొర

చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ
దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన
దుడుకు గల నన్నే దొర

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక
నారాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు
దుడుకు గల నన్నే దొర

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర

Friday, October 13, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Jagadaananda Kaarakaa -- జగదానంద కారకా

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: నాట్టై
తాళం: ఆది

జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల జగదానంద కారకా

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
జగదానంద కారకా

నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
జగదానంద కారకా

ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
జగదానంద కారకా

పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
జగదానంద కారకా

సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత
జగదానంద కారకా

సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత
జగదానంద కారకా

ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద కారకా

కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
జగదానంద కారకా

పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
జగదానంద కారకా

అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

Tyagaraja Pancharatna Keerthanalu: Saadhinchene (Samayaaniki tagu maatalaadene) -- సాధించెనే

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: ఆరభి
తాళం: ఆది

సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు
సాధించెనే ఓ మనసా

సమయానికి తగు మాటలాడెనే

దేవకీ వసుదేవుల నేగించినటు
సమయానికి తగు మాటలాడెనే

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు
సమయానికి తగు మాటలాడెనే

గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
సమయానికి తగు మాటలాడెనే

సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు
సమయానికి తగు మాటలాడెనే

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు
ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
సమయానికి తగు మాటలాడెనే

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి
కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
సమయానికి తగు మాటలాడెనే

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన
పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన
సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను
సమయానికి తగు మాటలాడెనే

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు
సమయానికి తగు మాటలాడెనే

సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే
అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
సాధించెనే ఓ మనసా.. సాధించెనే

Wednesday, September 27, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Endaro Mahaanubhaavulu -- ఎందరో మహానుభావులు

Please find an updated version of this at: http://www.vignanam.org/veda/tyagaraja-pancharatna-keerthanas-endaro-mahanubhavulu-telugu.html

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: శ్రీ
తాళం: ఆది

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

Friday, September 01, 2006

Bhakta Ramadasu Keerthanalu: Paluke bangaramaayenaa -- పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ

ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ

ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ

రాతి నాతిగ చేసి భూ తలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ

శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష

Bhakta Ramadasu Keerthanalu: Ee teeruga nanu daya choochedavo -- ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా..
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా

శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా..
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా..
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా..
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

Monday, April 24, 2006

Annamayya Keerthanalu -- అన్నమయ్య కీర్తనలు: Jagadapu Chanuvula Jajara (జగడపు చనువుల జాజర)

Please find an updated version this at: http://www.vignanam.org/veda/annamayya-keerthanas-jagadapu-chanuvula-telugu.html.

జగడపు చనువుల జాజర, సగినల మంచపు జాజర

మొల్లలు తురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై, చల్లే రతివలు జాజర

భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ పడతులు, సారెకు చల్లేరు జాజర

బింకపు కూటమి పెనగేటి చెమటల, పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు, సంకుమ దంబుల జాజర

Friday, April 14, 2006

Annamayya Keerthanalu -- అన్నమయ్య కీర్తనలు: Entha Matramuna (ఎంత మాత్రమున)

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, తిండంతేనిప్పటి అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దర్ననములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆమల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు

Annamayya Keerthanalu -- అన్నమయ్య కీర్తనలు: Brahma Kadigina Paadamu (బ్రహ్మ కడిగిన పాదము)

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము

Annamayya Keerthanalu -- అన్నమయ్య కీర్తనలు: Naanati Bathuku (నానాటి బతుకు...)

నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము...

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము...
నట్టనడిమీ పని నాటకము...
ఎట్టనెదుటి కలదీ ప్రపంచము...
కట్టకడపటిది కైవల్యము...

ఉడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము...
ఒడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము...

తెగదు పాపము, తీరదు పుణ్యము...
నగి నగి కాలము నాటకము...
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనముమీదిది కైవల్యము

Monday, April 10, 2006

Vedic Chants in Telugu: శివోపాసన మంత్రం (Shivopasana Mantram)

శివోపాసన మంత్రం [Shivopasana Mantram from Maha Narayana Upanishad]
--------------------------------------------------------------------------------


నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః
ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః
హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః
సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః
దివ్యాయ నమః దివ్యలింగాయ నమః
భవాయ నమః భవలింగాయ నమః
శర్వాయ నమః శర్వ్ల్లలింగాయ నమః
శివాయ నమః శివలింగాయ నమః
జ్వలాయ నమః జ్వలలింగాయ నమః
ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః
పరమాయ నమః పరమలింగాయ నమః

ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్’ స్థాపయతి పాణి మంత్రం పవిత్రమ్ ||

సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |
భవే భవే నాతిభవే భవస్వ మామ్ | భవోద్భవాయ నమః ||

వామదేవాయ నమో” జ్యేష్ఠాయ నమ-శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః
కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ నమో మనోన్మనాయ నమః ||

అఘోరే”భ్యో థ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః |
సర్వే”భ్య-స్సర్వశ-ర్వే”భ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః ||

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయా”త్ ||

ఈశానః-సర్వ-విద్యానా-మీశ్వర-స్సర్వ-భూతానాం
బ్రహ్మా ధిపతి-ర్బ్రహ్మణో ధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ||

Vedic Chants in Telugu: Mantra Pushpam (మంత్ర పుష్పం)

Please find an updated version of this at: http://www.vignanam.org/veda/mantra-pushpam-telugu.html

శ్రీ మంత్ర పుష్పం (Sri Mantra Pushpam)
---------------------------------------

యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్
పశుమాన్ భవతి చంద్రమావామపాం పుష్పం
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (1)

అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి
యో''గ్నేరాయతనం వేదా ఆయతనవాన్ భవతి
ఆపోవా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (2)

వాయుర్వా అపామయతనం ఆయతనవాన్ భవతి
యో వాయోరాయతనం వేదా ఆయతనవాన్ భవతి
ఆపోవై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (3)

అసౌవై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి
యోముష్యతపత ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి
ఆపోవా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (4)

చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి
యః చంద్రమస ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి
ఆపోవై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (5)

నక్ష్త్రత్రాణివా అపామాయతనం ఆయతనవాన్ భవతి
యో నక్ష్త్రత్రాణామాయతనం వేదా ఆయతనవాన్ భవతి
ఆపోవై నక్ష్త్తత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (6)

పర్జన్యోవాం అపామాయతనాం ఆయతనవాన్ భవతి
యః పర్జన్యస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి
ఆపోవై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (7)

సంవత్సరోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి
యః సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి
ఆపోవై సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి
య ఏవం వేదా యో''ప్సు నావం ప్రతిష్ఠితాం వేదా ప్రత్యేవ తిష్ఠతి (8)

రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే''
నమో వయం వై'' శ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామ కామాయ మహ్యం''
కామేశ్వరో వై'' శ్రవణో దధాతు

ఓం శాంతిః శాంతిః శాంతిః

Lingashtakam and Bilvastotram in Telugu (లింగాష్టకం మరియు బిల్వాష్టకం)

Please find an updated version of this at: http://www.vignanam.org/veda/lingashtakam-telugu.html.

శ్రీ లింగాష్టకం (Sri Lingashtakam)
----------------------------

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.


-----


శ్రీ బిల్వస్తోత్రం (Sri Bilvastotram, Bilvashtakam)
---------------------------

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.


-----


శ్రీ సాయి శివ స్తోత్రం (Sri Sai Shiva Stotram)
-------------------------------------

ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (4)

సదాశివం భజామ్యహం సకల లోక నాయకం
సుజన చిత్త ప్రేరకం మనోభిలాష పూరకం
సురేశ్వరం గణేశ్వరం సనాతనాత్మ మానుషం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (1)

నమః పురారి సంతతం భయాక్రాంత నాశకం
సుధైర్య వీర్య దాయకం ప్రచండ తాండవ ప్రియం
త్రినేత్ర ధారి శంకరం త్రిశూల పాణి సుందరం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (2)

జటాధరం కృపాకరం సదా ఉమా సేవితం
విభూతి వేష భూషితం శశాంక కాంతి మండనం
చంద్రశేఖరం శివం నిరంతరం తమాశ్రయే
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (3)

నిర్గుణం నిరంతరం నిత్య సత్య మానసం
స్థిరాసనే సుఖాన్వితం సాధు సంరక్షకం
యతీశ్వరం మునీశ్వరం యజామ్యహం అహర్నిశం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (4)

రత్నాకర వంశితం భారద్వాజ గోత్రజం
సర్వ ధర్మ పోషకం సర్వ శక్తి రూపిణాం
సత్య సాయీశ్వరం మనసా స్మరామ్యహం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |6| (5)

Vedic Chants in Telugu: Ganapathi Mantram (గణపతి మంత్రం)

Ganapathi Mantram (గణపతి మంత్రం)
-------------------------------

ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
గణాణాం'' త్వా గణపతిగుం హవామహే
కవిం కవీనాం ఉపమశ్ర వస్తమం
జ్యేష్ఠ్రరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద
ఆనశ్రణ్వన్ నూతిభిస్సీ దశాదనం

ప్రణో దేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి
ధీనామ విత్రయవతు
గణేశాయ నమః సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః హరిః ఓం

Sunday, March 26, 2006

భావయామి (bhavayami) ...

"భావయామి" అనగా భావం మీద ధ్యానం చేయడం. "భావయామి గోపాలబాలం" అనగా గోపాల బాలుడి నామం మీద ధ్యానం చేయడం. నాకు బాగా నచ్చిన అన్నమయ్య కీ్ర్తనలలో భావయామి గోపాలబాలం ఒకటి. ఇదిగో ఆ అన్నమయ్య కీర్తన:

కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు
రాగం: యమునా కళ్యాణి
తాళం: ఆది

భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా

కటి ఘటిత మేఘలా ఖచితమణి ఘంటికా పటల నినదేన విప్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల సింజితే నతం చటుల నటనా సముజ్వల విలాసం

నిరతకరర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా షోభిత పదం
తిరువేంకటాచల స్తితం అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలం

నా తెలుగు బ్లాగు

నేను ఈ తెలుగు బ్లాగు మొదలు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఇంతకు ముందు నేను నా మరొక బ్లాగులో తెలుగు/ఆంగ్లము కలిపి రాసేవాడిని. ఇప్పటినుంచి నా తెలుగు బ్లాగులు వేరుగా రాద్దామని అనుకుంటున్నా. ఈ బ్లాగులో నా తెలుగు భావాలను వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తా...