ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, తిండంతేనిప్పటి అన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దర్ననములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆమల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
hi.........this is prasu.........u r doin a great job..........post the kirtanas which we generally dont know........have a great day...bye
Hi Prasu,
Thanks for your comments. My goal is to post all of the kritis and keertanas in telugu script. I'll start posting them as I find time. It is a good suggestion to post the ones that are not generally familar. I will take that into account :)
May God bless you Srinivas for this excellent service to the Almighty..
Thanks Srinivas, I have been googling for the lyrics and found the site. Keep up the good work, I am glad to find the Pancharathna Kirtanas
Lakshmi
Dear Srinivas
Thank you so much for doing such a good work. May god bless you.
I just wanted to make a very small correction.
It is "pindanthe nippati annatlu " in pallavi
not "thindantha nippati annatlu"
It is likely to be mistaken. When I heard that song for the first time I could not figure it out too. But as I learnt it I knew it.
good day
శ్రీనివాస్ గారు. మీ బ్లాగు చాల బాగుంది. అయితే మీరు అప్ డేట్ చేయడంలేదనుకుంటాను. "ఎంతమాత్రమున.." కీర్తనలో ఆఖరి కామెంట్ జూలై 2010 లో ఉంది. అందులో వారు సూచించినట్లు, పల్లవిలో "తిండంతే " బదులు "పిండంతే నిప్పటి" అని ఉండాలి. దీని అర్ధం "పిండి కొద్దీ రొట్టె" అని. ఆఖరి చరణం లో "ఆమల" కు బదులు "ఆవల" అని ఉండాలి. ఎందుకంటే అన్నమాచార్యుల కీర్తనలలో ప్రతి చరణానికి రెండవ అక్షరం లో యతి-ప్రాస ను పాటిస్తారు. ఆక్షరి చరణానికి "వ" అక్షరం యతి.
Post a Comment