ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా..
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా
శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా..
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా
క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా..
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా
వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా..
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
Excellent work could not resist appreciating.
God Bless You.
good collection.keep posting- we would like to have more.మీ బ్లాగ్ లో తెలుగులో వ్రాయటానికి మీరు ఏ వాడుతున్నారు? నేను www.quillpad.in/telugu వాడుతున్నాను. మీకు ఇంకా మంచి 1 తెలిస్తే చెప్ప్పండి
can u give the meaning for this whole
song E teeruga nanu daya jUcedavO.
Can i have printable versions of Rudram, Namakam and Chamakam please.
Good collection of the Vedic Chants..
hey can i get da complete versions of both the songs
Great Dude!! Please keep adding new things to ur collection
hi. who is this... wonderful guy..
Thank you very much and please keep collecting and adding to the blog.
Can you add links also to listen and learn those songs.
Thanks again.
Post a Comment