Sunday, March 26, 2006

నా తెలుగు బ్లాగు

నేను ఈ తెలుగు బ్లాగు మొదలు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఇంతకు ముందు నేను నా మరొక బ్లాగులో తెలుగు/ఆంగ్లము కలిపి రాసేవాడిని. ఇప్పటినుంచి నా తెలుగు బ్లాగులు వేరుగా రాద్దామని అనుకుంటున్నా. ఈ బ్లాగులో నా తెలుగు భావాలను వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తా...

12 comments:

mutyalarao said...

Chaala baagundi mee aalochana.
telugulo blog praarambhimchi..telugu vaarilo telugu saahithyamlo ni aanimuthyaalni parichayam chesi prachaaram chesthe baaguntundi. induku naa sahakaaram eppudu untundi.

Ee bloglo telugu fontlo ela type cheyyalo cheputhaara?

Srinivas Vadrevu said...

Thanks for your kind words. I will try my best to put up the telugu literature that I am familiar with in telugu script.

To write these telugu blogs, I use Aksharamala software. You can download it from http://www.aksharamala.com/. Previously I also blogged about telugu resources on the Web. You can access it from http://svadrevu.blogspot.com/2005/04/telugu-resources-on-web.html. Hope this helps. Please let me know if you are able to write in telugu script and if you need any additional information.

Nirmala Chakravarthy said...

Hi,

Nice Blog....
Blogging in telugu - nice thought

Satish Reddy said...

తెలుగు భాష మీద మీకు ఉన్న అభిమానానికి ధన్యవాదములు.
ఇక్కడ మీరు తెలుగు లో టైప్ చెయ్యాలి అనుకుంటే www.quillpad.com/telugu సాఫ్ట్‌వేర్ ని ఉపయోగించ వచ్చు డౌన్‌లోడ్ అవసరం లేదు
మీకు నా పూర్తి సహకారం ఉంటుంది...సతీష్ కుమార్ రెడ్డి

Anonymous said...

మీ బ్లాగ్ మరియు ఆలోచన కి ధన్యవాదములు.
నేను నామిత్రులందరికి మీ బ్లోగ్ ని పరిచయం చేస్తున్నాను

Anonymous said...

Can you post venkateshwara suprabatham in telugu?

Thanks

Unknown said...

Dhanyosmi..Mahanu bhava..Dhanyosmi.
Niswartha seva ante edi.
Phalapesha leni...telugu pi nunna abhimanam to me ee telugu nu telugu lipilo prachurinchatam...entho mudavaham.

Ippude..siva rudram telugu lo chuchinanu.
Dhanya vadamulu.
Siva katasha siddirastu.

Gollapalli.samba murthy

Ram said...

samba garu,

phalaapeksha anaalemo, phalaapesha ku badulugaa...
manalo chaalamandi saraina tleugu padaalu vaadadam ledu alaanti, vaaduka nu protsahinchadam ledu.

Anonymous said...

andari laga naaku kuda mi blog baga nachindi, chala thanks meeku, one favour please me degira bhagya suktam lyrics unte koncham post cheiyara enta chusina naaku e website lo dorakaledu.

Unknown said...

Thank you. Ee keerthana ante naku praanam. MS padutu unte ala vimtoo undi povalani pistundi.

yadperiketi said...

చిన్నప్పుడు రేడియోలో బాలానందం, బాలవినోదం 70లలో చాలా బాగుండేది.వాటిలో దిబ్బరొట్టి అబ్బాయి,ఎన్నో నోముల నోచి ఆ నోముల పంటల ఫలితంగా నాకీ జన్మను ఇచ్చితివమ్మా అని అమ్మ గురించి పాట బాగుండేది.ఇప్పుడు ఆ పాటలు కనిపించడంలా వినిపించడంలా ?

Gopala Rao said...

Could you give word by word meaning?