Sunday, December 10, 2006

Vedic Chantings in Telugu: Purusha Suktam (పురుష సూక్తం)

Please find an updated version at http://www.vignanam.org/veda/purusha-suktam-telugu.html


ఓం తచ్చం యోరా వృణీమహే |
గాతుం యజ్ఞాయ | గాతుం యజ్ఞపతయే |
దేవీ” స్వస్తిరస్తు నః | స్వస్తిర్-మానుషేభ్యః |
ఊర్ధ్వం జిగాతు భేషజం |
శం నో అస్తు ద్విపదే”| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
సభూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్ దశాంగుళమ్ ||

పురుష ఏవేదగ్ం సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృతత్వ స్యేశానః | యదన్నేనా తిరోహతి ||

ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్ంశ్చ పూరుషః |
పాదో” உశ్య విశ్వా భూతాని | త్రిపాద స్యామృతం దివి ||

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదో” உస్యేహా உ‌உభవాత్పునః |
తతో విష్వణ్ వ్యక్రామత్ | సాశనానశనే అభి ||

తస్మా”ద్విరాడ జాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్-భూమిమథో పురః ||

యత్పురుషేణ హవిషా” | దేవా యజ్ఞమతన్వత |
వసంతో ఆస్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||

సప్తాస్య సన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్-పురుషం పశుం ||

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షణ్” | పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే ||

తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | సంభృతం పృషదాజ్యం |
పశూగ్-స్తాగ్ం శ్చక్రే వాయవ్యాన్ | అరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మాద జాయత ||

తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అజావయః ||

యత్పురుషం వ్యదధుః | కతిథా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదా వుచ్యేతే ||

బ్రాహ్మణో”స్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్-భ్యాగ్ం శూద్రో అజాయతః ||

చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్ర-శ్చాగ్నిశ్చ | ప్రాణాద్-వాయుర జాయత ||

నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌ సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా లోకాగ్ం అకల్పయన్ ||

వేదాహమేతం పురుషం మహాంతమ్” | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వా உభివదన్ యదాస్తే” ||

ధాతా పురస్తాద్య ముదాజహార | శక్రః ప్రవిద్వాన్-ప్రది శశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే ||

యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్రపూర్వే సాధ్యాః సంతి దేవాః ||

అద్భ్యః సంభూతః పృథివ్యై రసా”చ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధ ద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే” ||

వేదాహమేతం పురుషం మహాంతమ్” |
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పంథా విధ్యతే உయనాయ ||

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః |
అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్” |
మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః ||

యో దేవేభ్య ఆతపతి | యో దేవానా”ం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే ||

రుచం బ్రాహ్మం జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||

హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |
ఇష్టం మనిషాణ | అముం మనిషాణ | సర్వం మనిషాణ ||

16 comments:

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

me blog chala bavundi....good to see people with such good taste..really appreciated

Unknown said...

I'm very happy to see these things. I forgot to bring Namakam-Chamakam book with me to US. This helped me a lot. Once again many many thanks to you.

May veda matha bless you.

Once again Thanks a ton.

Yajulu

Anonymous said...

Dear freind,

very nice of you to publishing vedic suktas on net.

I wanted to let you know about few things:

1. There is www.sanskritdocuments.org/all_sa site where many of the stotras and vedic suktas are already typed up and some of them are translated too.

2. There is a transliteration site that helps transliterate such text from one script to another. For example, check this:

http://www.bhomiyo.com/hi.xliterate/bhavayami.blogspot.com/ - this converts your blog in Devnagari

And

http://bhomiyo.com/te.xliterate/www.sanskritdocuments.org/all_sa - this converts sanskrit site into telugu.

Hope this helps you. Please check out bhomiyo.wordpress.com for more details.
-Piyush

కందర్ప కృష్ణ మోహన్ - said...

మీ కృషి శ్రమ బహుధా ప్రశంసనీయములై ఉన్నవి...
కానీ.. ఏదైనా authenticated publication ముందు పెట్టుకుని టైప్ చేస్తే అచ్చుతప్పులు రాకుండా ఉంటాయి. వేదమంత్రాలు కదా.. అందుకని.. అన్యధా భావించకండి..తప్పక కొనసాగించండి..

Anonymous said...

thanks dude for taking time for such a great cause ! good on ya !
Pavan Sanagavarapu

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

Madhavi said...

శ్రీనివాస్ గారు మీ వెబ్ సైట్ చాలా బాగుంది.నేను కూడా ఈ మధ్యనే www.telugu.stotralu.com వెబ్ సైట్ పెట్టాము.మీరు "నాన్యః పంథా విధ్యతే 2 యనాయ "
ఎలా రాసారు?.నాకు రెండు పదాలు కలపడానికి "2" ఎల రాయలో తెలియడం లేదు..దయచేసి ఎలా రాయాలో చెప్పగలరా..

Madhavi said...

శ్రీనివాస్ గారు మీ వెబ్ సైట్ చాలా బాగుంది.నేను కూడా ఈ మధ్యనే telugu.stotralu.com వెబ్ సైట్ పెట్టాము.మీరు "నాన్యః పంథా విధ్యతే 2 యనాయ "
ఎలా రాసారు?.నాకు రెండు పదాలు కలపడానికి "2" ఎల రాయలో తెలియడం లేదు..దయచేసి ఎలా రాయాలో చెప్పగలరా..

Anonymous said...

Srinivas garu, mee krushi ki maa joharlu. Kaani oka chinna manavi, veda mantralu chandassu tho sahitam gaa chadavaali. Chandassu leni mantram phalitam ivvadu.

Koncham kasta kadi chandassu sahitam gaa publish chesthee, andariki aa prayojanam anduthutundi.

Jai Guru Dev!!!

Srinivas A said...

Srinivas ji

Your blog is very useful. Wonderful effort.
Pl continue for the benefit of all.

Subham.

Unknown said...

వేదాలలో..భగవంతుడి శిరస్సునుంచి బ్రాహ్మణులూ,భుజాలనుంచి క్షత్రియులు,తొడలనుంచి వైశ్యులు,పాదాలనుంచి శూద్రులు.పుట్టారని తెలియచేయబడింది...అంటే అందరూ భగవంతుడి నుంచే వచ్చారు...దేవుడిలో శిరస్సు ఎక్కువ పాదాలు తక్కువ అని అనుకోవటం మూర్ఖత్వం,అజ్ఞ్యానం..
ఎవరైనా భగవంతుడి పాదాలనే స్ప్రుసించాలనుకుంటారు..వాటికే నమస్కరిస్తారు.కాని తల పట్టుకుని ఊపరు..
శిరస్సు నుంచి బ్రాహ్మణులూ అంటే వీరు బుద్దితో పనిచేస్తారని,భుజాలనుంచి క్షత్రియులు అంటే వీరు భుజబలంతో రాజ్యారక్షణ చేస్తారని,తొడలనుంచి వైశ్యులు అంటే వీరు వ్యాపారం చేస్తారని,పాదాలనుంచి శూద్రులు అంటే వీరు శ్రామికులుగా జీవనం సాగిస్తారని సూచనగా చెప్పబడింది..
"ఇక ఎవరు ఏ వర్ణం వారు అనేది పుట్టుకతో కాక మనిషి స్వభావాన్ని,చేసేకర్మలను బట్టి నిర్ణయించబడుతుంది".
'పరుశురాముడు బ్రాహ్మణవంశంలో పుట్టినా స్వభావం చేత క్షత్రియుడయ్యాడు'
'విశ్వామిత్రుడు క్షత్రియుడిగా జన్మించినా తపస్సు చేత బ్రాహ్మణుడయ్యాడు'
మత్స్యగ్రందికి పుట్టిన వ్యాసుడిని నారాయణుడి అంశగా,విశ్వగురువుగా అందరం గౌరవిస్తున్నాం.అతని జయంతి రోజును గురుపూర్ణిమ అంటున్నాం.
బోయవాడైన వాల్మీకి 'రామాయణ'మహాకావ్య రచన చేత మహర్షి అయ్యాడు.
మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్నజాతివాడుగా భావించబడే గుహుడికి దక్కింది.
ముసలి దళిత స్త్రీ ఐన శబరి దేవతలు కూడా అసూయపడే అదృష్టాన్ని దక్కించుకుంది..
సనాతనధర్మంలో లేని బూచిని చూపించి,వర్ణ వ్యవస్థకి వక్రభాష్యాన్నిచెప్పి కలిసంతానం మతమార్పిడులకి ప్రయత్నిస్తుంది...
వారు చెప్పే పుస్తకంలో దేవుడు"మనిషిని మట్టితో తయారుచేసాడు.వాడి ముక్కులో గొట్టం పెట్టి ఆక్సిజెన్ ఊదాడు" అని ఉంటుంది..
"మనిషి భగవంతుడినుంచి వచ్చాడు అనేభావన కన్నా మట్టినుంచి వచ్చాడు అనే భావన వాళ్లకి ఉన్నతంగా కనిపిస్తుంది"..
"పంది బురద మెచ్చును.పన్నీరు మెచ్చునా?"....మరి.

ghantasala vishnu saran said...

But,it's good to know some of them and use it in a right manner.

ghantasala vishnu saran said...

But,it's good to know some of them and use it in a right manner.

mns ganesh said...

nice blog and nice article and i have i created one blog please share to your friends
https://www.worldattractivequotes.cf/ nice seo to your blog

Unknown said...

Redemption of life is easy and to solve physical problems with these vedic mantras Purusha suktam. Sir/Madam, your service to mankind is can't be valued. A great service and if itsi in pdf format it would have been more useful. Stay blessed...🙏🙏🙏

surya said...

Nice website and it is really very useful